నిన్న – నేడు – రేపు


నిన్న – అమ్మ ఇచ్చిన జీవితం
నేడు – కరుగుతున్న కొవ్వొత్తి
రేపు – కనుమరుగయ్యే ప్రాణం

నిన్నటి కష్టాలు
నేటి సుఖాలు
రేపటికి మిగలవు

నిన్నటి నుంచి తిరుగుతున్న భూమి
నేటికి నిలిచివున్న ప్రాణం
రేపటికై ఎదురుచూస్తున్న మానవత్వం

నిన్నటి సంపద
నేటి బంధువులు
రేపు చనిపోయాక
దరి చేరని నేస్తాలు

నిన్న రేపు అనే తిరగలి రాళ్ళ మధ్య
నేడు నలిగి పోతున్నాను
అనుభవం అనే పిండిగా మారిపోతున్నాను

నిన్న రేపు కలిపి
నేడు పక్కన పెట్టి
కరిగిపోతున్న కాలాన్ని
దోసిట పట్టి
సద్వినియోగం చేయటమే
నేటి కర్తవ్యమ్.

-o-
Bhavani P Polimetla
Dunwoody, GA
Jun-01-2012

Advertisements
 1. SURESH
  June 8, 2015 at 2:28 am

  exellent keep it

 2. SURESH
  June 8, 2015 at 2:29 am

  very good

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: