ఒక్క “క్షణం”

ఒక్క “క్షణం”


ఆకలి అని నేనేడిస్తే
అమ్మ పాలు పట్టింది
పాలు తాగి నే బొజ్జుంటే
అమ్మ మనసు కరిగింది

ఆకలి అని నాకూతురు అంటే
అన్నం నే తినిపించా
ఆదమరచి అది బొజ్జుంటే
ప్రేమ విలువ తెలిసొచ్చింది

అడిగిన వెంటనే
అయిస్ క్రీం కొనిస్తే
నాన్న మంచివాడు
కొనని వాడు రాక్షసుడైతే
అమ్మేవాడు అంకుల్ అవుతాడు

అడిగిన వెంటనే
రాళ్ళ గాజులు చేయిస్తే
భర్త మంచివాడు
అప్పు తెచ్చి చేయిస్తే
అందరికంటే మంచివాడు

అడిగిన వెంటనే
మందుకు డబ్బులు యిస్తే
భార్య మంచిదవుతుంది
తాళి బొట్టు అమ్మిస్తే
మహ ప్రతివతౌతుంది

పాము జోలికి పోవద్దని
అమ్మ నాకు చెప్పింది
కాదు నే పోతానంటే
పాము నన్ను కాటేస్తుంది

మంచి మాట నేప్రేమతొ చెపితే
విపరీతార్ధం తీయకు నేస్తం
ఒక్క “క్షణం” ఆలోచిస్తే
అర్ధమౌను పరమార్ధం

-o-

Bhavani P Polimetla
May-26-2009
Atlanta, USA

Advertisements
 1. madhavaraopabbaraju
  July 3, 2009 at 12:30 am

  భవాని గారికి, నమస్కారములు.

  మీ జాబుకు ధన్యవాదములు. “ఒక్క క్షణం” కవిత చాలా బాగున్నది. ఒక క్షణంలో మానవ నైజం, మనసు, మరొక మనసును అర్ధం చేసుకోవటములో ఎటువంటి పొరపాట్లు చేస్తుందో చక్కగా తెలిపారు. ఈ సంధర్భంలొ, శ్రీ బాలమురళిక్రిష్ణగారు ఒక సినిమాలో పాడిన పాటలొ ఒక చరణం : ” ఒక క్షణంలో చేసిన తప్పుకు యుగములు కుములేవు ఓ మూగ మనసా!! ” గుర్తుకువస్తున్నది. శెలవ్.

  భవదీయుడు,
  మాధవ రావు.

 2. July 7, 2009 at 12:06 pm

  చాలా బాగుంది మీకవిత.:)

 3. valluri
  July 9, 2009 at 11:37 am

  మీ కవితలు ఆలొచింపచేసివిగా వున్నాయి. keep it up.

 4. శివరామకృష్ణ
  August 6, 2009 at 9:00 am

  చాలా బాగుంది…..

 5. July 7, 2010 at 6:08 am

  teerani aashalu,teepi kalalu,andhani uhalu unnantha varaku,ee jivitham antey kadha.!………chala baaga chepparandi ,may God bless u.

 6. seenu
  December 25, 2011 at 8:16 am

  bagundandi me kavitha..

 7. sudharshan
  May 13, 2012 at 1:15 am

  కాలం కరిగి పోతుంది మంచులా
  నిజం నిలిచి వుంటుంది నిప్పుల
  మనిషికి గడ్డి తినిపిస్తుంది డబ్బు
  అదే దానికున్న పెద్ద జబ్బు
  మానవత్వం మంట కలుస్తుంటే
  అవినీతి ఉరకలు తీస్తుంది
  అందుకే పెట్టు కోవద్దు
  ఎలాంటి ఆశ…!
  అది మిగల్చదు
  నీకు కులాష .
  మీ వెన్నె
  chala bagundi….me kavitha.

 8. May 29, 2012 at 1:55 pm

  Keka

 9. July 23, 2012 at 4:25 am

  good

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: