పచ్చడి మెతుకులు

farmer_stress

పొలాలు దున్నీ
విత్తులు విత్తి
వానలు రాక
కరంటు లేక
ఎండిన పంటలు
నలిగిన బతుకులు
తడబడు అడుగులు
కాలే కడుపులు
కడుపుని నింపని
పచ్చడి మెతుకులు

విద్యుత్ సౌధలో
A/C చలువలు
మంత్రుల ఇంట్లో
మిల మిలలాడే
మిణుగురు బలుబులు
కంచం నిండా ఫలహారాలు
కళ్ళ ముందుగా నల్లద్దాలు
కనపడలేదు బడుగుల వెతలు

పత్తిని పట్టి
దారం వొడికి
కండెను చేసి
మగ్గం నడపగ
కరంటు లేక
మూగ పోయెను
మిగిలిన గంజిని
నలుగురు తాగగ
చివరకు తగెలెను
అన్నం మెతుకులు

అన్నం పెట్టే
రైతుని కాదని
బట్టను ఇచ్చే
మగ్గం వద్దని
వసతులు అన్ని
తమకే తగునని
యోచన చేయని
మూర్ఖులందరకి
చివరకు మిగులవు
పచ్చడి మెతుకులు
-o-

Bhavani P Polimetla
Fremont, CA
22/Nov/2014
After seeing farmers difficulties in Telangana.

Advertisements
 1. sunil
  November 22, 2014 at 2:41 pm

  Nice lines which hold good for almost all state farmers

 2. Ashok Dacharla
  November 22, 2014 at 6:57 pm

  Very true…

 3. November 22, 2014 at 9:44 pm

  Very Social conscious Poem. Every word is reflection of the reality

 4. Venkat
  November 24, 2014 at 12:54 pm

  It reflects current situation, very meaningful and true.

 5. Mukund
  November 24, 2014 at 3:23 pm

  I could imagine and visualize the plight of farmers after reading this poem. Well written. I wish the Govt could do something to change this and help farmers financially.

 6. sai
  March 24, 2015 at 9:23 pm

  really fantastic and hearty touching

 7. Vivek
  June 4, 2015 at 6:18 pm

  Very nice

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: