తెలుగు తల్లి గర్భ శోకం

Punishment

తెలుగు తల్లి గర్భ శోకం

సొంతింట్లో తెలుగు తల్లి
మెడలోని పలక చూడు
పలకపై రాత చూడు
రాసినోడి ముఖంపై
వూరంతా వుమ్ముతారు

సొంత బిడ్డ చేసినట్టి
కన్న తల్లి అవమానం
అందరికి కడు భారం
అవమానించింది ఎవడైనా
అడ్డంగా నరికేస్తా (Expression of Anger. Not going to do.)
మోకరిల్లి ప్రార్ధిస్తే
గుండు గీసి, నామం పెట్టి
వూరంతా వూరేగిస్తా

శిక్షలు ఎన్నైనా
అవమానం తీరేనా
అందరి హృదయపు గాయం
ఎప్పటికైనా మానేనా?

కన్న తల్లి శాపాలు
కల కాలం వుంటాయి
ఎన్ని జన్మలెత్తినా
విషపు నాగులై కాటేస్తాయి

క్షమాపణలు కోరితే
తెలుగు తల్లి క్షమిస్తుంది
తల్లి బిడ్డలు ఒక్కటైతే
వూరంతా సంతోషం
మూర్ఖంగా కాదంటే
జీవితమే బిడ్డకు శాపం
నా తెలుగు తల్లికి గర్భ శోకం

-o-

భవాని పోలిమెట్ల
Atlanta, USA.

Photo credits to Telugu People web site.
ఈ వ్యాసం చదువగలరు http://www.telugupeople.com/news/NewsItem_56112.asp?newsID=56112

Advertisements
 1. ramudu
  October 28, 2009 at 11:12 am

  Meeru ee kavitha ni telugu desam lo vundi chepte viswasaneeyam gaa vundedi

  • polimetla
   October 28, 2009 at 12:25 pm

   పని మీద పక్క దేశం వచ్చా
   తిరిగి వచ్చాక మళ్ళీ చెపుతా

   భూమి మీద ఎక్కడున్నా
   తెలుగు వాడినని గర్వంగా చెపుతా
   ఎన్ని జన్మలెత్తిన
   తెలుగు నా మాత్రు భాషగా వుండాలని కోరుకుంటా

 2. Venkat
  October 28, 2009 at 11:28 pm

  Hi

  Mee alochanalu chala bagunnayi.

  venkat

 3. సత్యానంద కుమార్ సీహెచ్జే
  October 29, 2009 at 4:19 am

  తెలుగు తల్లికి జరిగిన అవమానం పై ఆగ్రహం తో మీరు రాసిన కవిత చాలా బాగుంది. లోకం లో ఎక్కడున్నా తెలుగువాడు తెలుగువాడే. అతనికి స్పందించే హక్కుంది.

 4. bala
  October 30, 2009 at 11:44 am

  telugu oka raastra bhaasha, sonta inti vyavahaaram kaadu.
  zeeva nadini kullu kampu kotte kaaluvalaa maarchakandi.
  anni bhaashaala padalanu tanalo kalupukuntu pari pustamaina manabhaashanu sankuchita prayojanaalakosam parimitulaku, praantiya tatvaalaku
  parimitam cheyakandi.
  vachhindanna,vachhadanna varaala telugu manade nanna.
  baala metta

 5. A.S.HARI NATH
  June 26, 2013 at 5:01 am

  EPUDU MANAM TELUGU SAGAM MARCHI POYAMU . MANA PILALU PURTHIGA MARCHI POYI . TELUGU NERPABADUNU ANA PATASALALA KOSAM ADHURU CHUDAVALASI VASTHUNDHI . EDHA PARISTHITHI KONASAGITHA.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: